MDK: నర్సాపూర్ మండలంలోని అద్మాపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రవిరాజ్ సింగపూర్ అధ్యయన పర్యటనకు ఎంపికయ్యారు. ఉపాధ్యాయులకు అంతర్జాతీయ విద్యా ప్రమాణాలపై నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల అధ్యయన పర్యటనలో ఆయనకు అవకాశం లభించింది. తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ప్రత్యేకంగా రవిరాజ్‌ను ఎంపిక చేయడంపై పలువురు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
సింగపూర్ TOURకు టీచర్ రవిరాజ్


