ఉమ్మడి మెదక్ జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టులో నీటి నిల్వ శుక్రవారం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టు నీటిమట్టం 515.485 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 523.600 మీటర్లు కాగా, ప్రస్తుతం 4.597 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి సగటున 449 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా, దిగువకు 380 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
సింగూర్ ప్రాజెక్ట్ UPDATE


