HYD: సంతానం లేదనే కారణంతో భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన మదాపూర్లో చోటుచేసుకుంది. సునీతకు ధర్మేంద్ర కుమార్తో 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సంతానం లేదని భర్త మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. నిన్న డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన భర్తకు భార్య విగతజీవిగా కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
భర్త రెండో పెళ్లి.. భార్య ఆత్మహత్య


