హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వాషింగ్ మెషీన్ పేలి అగ్నిప్రమాదం

HYD: మణికొండలో ఓ ఇంట్లో వాషింగ్ మెషీన్ పేలి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మెషీన్ ఒక్కసారిగి పేలడంతో భారీగా మంటలు చేలరేగాయి. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చినప్పటికీ వారు సరియైన సమయంలో రాలేదని బాధితులు తెలిపారు. ఆలస్యంపై ప్రశ్నిస్తే మణికొండ ప్రాంతం గచ్చిబౌలి పరిధిలోకి వస్తుందని ఫైర్ సిబ్బంది చెప్పారు. ఈ రూల్స్ విషయంలో ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు  తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.