ASF: అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేందుకు నిర్వహించే ఇండియా స్కిల్స్ పోటీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీరాంపూర్ ఐటీఐ ప్రిన్సిపల్ టి.సుజాత తెలిపారు. 63 నైపుణ్య విభాగాల్లో ఈ పోటీలు జరుగుతాయి. 25 ఏళ్ల లోపు వయసున్న ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులు, వృత్తి నిపుణులు సెప్టెంబరు 15లోపు దరఖాస్తు చేసుకోవాలి.
తెలంగాణ
ఇండియా స్కిల్స్ పోటీలకు దరఖాస్తులు


