హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కల్పించాలి: JC హరిప్రియ
★ జడ్చర్లలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
★ దేవరకద్ర PHCని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
★ దేవరకద్రలో రోడ్డు ప్రమాదం.. యువకుడు స్పాట్ డెడ్