HYD: సెంట్రల్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ASBL సంస్థ లెగసీ పేరిట గేటెడ్ కమ్యూనిటీని ప్రారంభించింది. స్టాండ్ అలోన్ భవనాలకే పరిమితమైన ఈ ప్రాంతంలో ఇది సరికొత్త ప్రయత్నం. 7.97 ఎకరాల్లో మూడు 50 అంతస్తుల టవర్లు, 73% ఓపెన్ స్పేస్, 74 వేల చదరపు అడుగుల క్లబ్ హౌస్, 50కి పైగా అమీనిటీస్‌తో రూ.1.99 కోట్ల నుంచి 3, 4 BHK లగ్జరీ ఫ్లాట్‌లను అందుబాటులోకి తెస్తోంది.
తెలంగాణ
సెంట్రల్ హైదరాబాద్‌లో ASBL కొత్త వెంచర్


