హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'బస్సుల కోసం పడిగాపులు'

SRPT: రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరులకు రాఖీలు కట్టేందుకు కోదాడ నుంచి ఖమ్మం వెళ్లే మహిళలు కోదాడ బస్టాండ్‌లో గంటల తరబడి వేచి చూశారు. పండుగ రద్దీ దృష్ట్యా అదనపు బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నా, అవి కనిపించడం లేదని మహిళలు ఆరోపించారు. ప్రయాణికుల కోసం అదనపు బస్సులు నడపాలని కోరారు.