హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజాసేవలో ఆదర్శం: అదనపు కలెక్టర్

MBNR: మహబూబ్‌నగర్ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సేవాభావం ప్రశంసనీయం. యేనుగొండ కేజీబీవీ విద్యార్థినులతో రాఖీ వేడుకల్లో పాల్గొని ఆత్మీయతను చాటారు. అధికార హోదాకు పరిమితం కాకుండా ప్రజలతో మమేకమవుతూ భరోసా కల్పిస్తున్నారు. పేదల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగుతున్న ఆయన తీరు సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది.