హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీ'

WNP: రాఖీ పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్‌లోని విజయ లక్ష్మీ పద్మనాభ రెడ్డి నివాసంలో మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డికి ఆమె ఆత్మీయంగా రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి తన సోదరిని ఆశీర్వదిస్తూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. అన్నాచెల్లెళ్ల ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీకగా ఈ రాఖీ వేడుక నిలిచిందన్నారు.