హైదరాబాద్: 28°C
తెలంగాణ

యజ్ఞోపవీత ధారణలో పాల్గొన్న పద్మశాలీలు

BDK: మణుగూరు పట్టణ కేంద్రంలో పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గాయత్రీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ పెద్దలు మాట్లాడుతూ.. హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి (ఉపాకర్మ) నాడు కొత్త జంధ్యాన్ని వేసుకుని పాతది మార్చుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు.