HYD: యాదవ సమాజ ఆత్మగౌరవం, సాంస్కృతిక వికాసం కోసం TGLDA ఛైర్మన్ డా.చరణ్ కౌశిక్ యాదవ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం అందజేశారు. 612 మండలాల్లో సదర్ ఉత్సవాలకు నిధులు, హైదరాబాద్‌లో యాదవ కమ్యూనిటీ క్లబ్‌కు భూమి కేటాయించాలని కోరారు. సంగం లక్ష్మీబాయి యాదవ్ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని, సైదాబాద్ ఫ్లైఓవర్‌కు ఆమె పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
VIDEO: యాదవ సమాజ ఆత్మగౌరవానికి ప్రాధాన్యం: చరణ్ కౌశిక్ యాదవ్


