MHBD: EMRI 108, 102, 1962 ప్రాజెక్టుల్లో డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 29న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా మేనేజర్ బత్తిని మహేశ్ గౌడ్ తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత, లైట్ డ్రైవింగ్ లైసెన్స్, బ్యాడ్జి, 35 ఏళ్ల లోపు వయస్సు, 5.5 అడుగుల ఎత్తు తప్పనిసరి. రేపు జిల్లా RTO కార్యాలయం సమీపంలోని 108,102 కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి అని తెలిపారు.
తెలంగాణ
డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం


