హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేకి రాఖీ కట్టిన మహిళా కౌన్సిలర్లు

NLG: రాఖీ పండుగ సందర్భంగా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డికి నందికొండ మున్సిపాలిటీ చైర్ పర్సన్, కౌన్సిలర్లు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి చీరసారెలతో సత్కరించారు. అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల అనురాగానికి రాఖీ పండుగ ప్రతీక అని నియోజకవర్గ మహిళలకు ఎమ్మెల్యే రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు.