KMR: రాఖీ పండుగ సందర్భంగా KMR ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహనదారులకు చలానాలు విధించకుండా, ప్రేమతో రాఖీ కట్టి, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. DSP ఆదేశాల మేరకు పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ గౌడ్ అవగాహన కల్పించారు.
తెలంగాణ
రాఖీతో రోడ్డు భద్రత సందేశం


