హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంఆర్‌పీఎస్‌ సంస్థాగత నిర్మాణంపై సమీక్ష

NLG: మునుగోడు మండల కేంద్రంలోని బాబు జగ్జీవన్‌రావు హాల్‌లో ఎంఆర్‌పీఎస్‌ సంస్థాగత నిర్మాణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పందుల మల్లేష్ మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంఎస్‌పీ నాయకుడు కొమిరె స్వామి మాదిగ పాల్గొన్నారు. గ్రామ కమిటీల ఏర్పాటు, మండల సదస్సును త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నవంబర్‌ 9న చలో వరంగల్‌ కార్యక్రమానికి కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.