MDK: తూప్రాన్ పరిధి వెంకటాపూర్ పిటి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా కాఫీ కంపెనీ ఉద్యోగి నవీన్ రెడ్డి గాయపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అక్కడ ఉన్న ఈతవనాల వద్ద రోడ్డు దాటుతున్న మహిళను తప్పించే క్రమంలో తూప్రాన్ వైపు వస్తున్న ఆర్టిసి బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. వెనుకనే వస్తున్న నవీన్ రెడ్డి బైకు బస్సును ఢీకొట్టడంతో గాయపడినట్లు తెలిపారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో కంపెనీ ఉద్యోగికి గాయాలు


