NLG: దేవరకొండ మండల PRTU అధ్యక్షులుగా దారం దామోదర్, ప్రధాన కార్యదర్శిగా లోక్యానాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా మూనానాయక్, అంజయ్య వ్యవహరించారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నారాయణరెడ్డి, జానారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
తెలంగాణ
PRTU దేవరకొండ మండల అధ్యక్షులుగా దామోదర్


