KMM: రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇవాళ సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రాఖీ కట్టారు. మంత్రి ఎమ్మెల్యేను ఆశీర్వదించి కానుక అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్నాచెల్లెళ్లు, తోబుట్టువుల మధ్య పవిత్రమైన ప్రేమానురాగాలకు, రక్షణకు ప్రతీకగా శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్ (రాఖీ పండుగ) జరుపుకుంటారని తెలియజేశారు.
తెలంగాణ
అన్నా చెల్లెళ్ల మధ్య రక్షణకు ప్రతీక రాఖీ: తుమ్మల


