MLG: వాజేడు మండలంలోని బొగత జలపాతంలో వరద ఉద్ధృతి శుక్రవారం తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా చేరిన వరద నీటితో గత కొన్ని రోజులుగా జలపాతం ఉప్పొంగింది. రాఖీ పౌర్ణమి సెలవు సందర్భంగా పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: బొగత జలపాతంలో తగ్గిన వరద ఉద్ధృతి..


