NLG: చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన మేడి హరికృష్ణకు రాఖీ పండుగ సందర్భంగా ఆయన సోదరి రాఖీ కట్టి హెల్మెట్‌ను బహుమతిగా అందించారు. బైక్ నడిపేటప్పుడు భద్రత ముఖ్యమని చెబుతూ ఈ కానుక ఇచ్చారు. ప్రయాణాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆమె సూచించారు.
తెలంగాణ
రాఖీ కట్టి హెల్మెట్ కానుకగా ఇచ్చిన సోదరి


