SRD: సంగారెడ్డి పట్టణంలోని కల్వకుంటలో సీసీ రోడ్డుపై ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారాయి. ముఖ్యంగా రాత్రివేళ వాహనదారులు గుంతలు కనిపించక ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు. ఇప్పటికే పలువురు వాహనదారులు గుంతల్లో పడి ప్రమాదాల బారినపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి గుంతలను వెంటనే పూడ్చాలన్నారు.
తెలంగాణ
సంగారెడ్డిలో ప్రమాదకరంగా రోడ్డు మీద గుంతలు


