హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పైపులైన్‌కు మరమ్మతులు చేయించండి'

GDWL: అలంపూర్ మండలంలో ప్రజలకు నీటి సౌకర్యం కల్పించడంలో భాగంగా అలంపూర్ తుంగభద్ర బ్రిడ్జిపై పైప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. కానీ పైపునకు కాస్త చిన్న రంధ్రం పడడంతో నీరు లీక్ అవుతుంది. పైపుకు మరమ్మతులు చేయకుంటే రంద్రం మరింత పెద్దగా మారి భారీగా నీరు వృధా జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.