NRPT: మరికల్ మండల కేంద్రంలో ప్రమాదవశత్తు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు గేదె తగలడంతో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. మరకలు కు చెందిన బోయ శ్రీనివాసులు గేదే విద్యుత్ షాక్ తో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టారు. గేద విలువ 80000 రూపాయలు ఉంటుందన్నారు. ట్రాన్స్కో అధికారులు రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో గేదె మృతి


