హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఇరుకు గదిలోనే పంచాయతీ..!

ELR: బాదంపూడి గ్రామ పంచాయతీలోనే సచివాలయం కూడా ఉండటంతో సిబ్బంది ఇరుకు గదిలోనే విధులు నిర్వహిస్తున్నారు. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనం పనులు పూర్తి కాకపోవడంతో పంచాయతీ, సచివాలయ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. స్థలాభావం కారణంగా ప్రజలకు సేవలు అందించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నూతన సచివాలయ భవనాన్ని వెంటనే పూర్తి చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.