ATP: కణేకల్లులో చీటీల వ్యాపారి ఖాదిర్ రూ. 58 లక్షలతో ఉడాయించిన ఘటన బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. మూడేళ్లుగా చీటీల వ్యాపారం చేస్తూ నమ్మించిన ఖాదిర్, సొమ్ము ఇవ్వకుండా మోసానికి పాల్పడ్డాడు. వారం రోజులుగా కనిపించకపోవడంతో పాటు ఐపీ నోటీసులు అందడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగమధు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఐపీ పెట్టి చీటీ వ్యాపారి పరార్


