పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరుకు చెందిన దొడ్డా సాయి(29), శిరీష(28) కొంతకాలం వేల్పూరులో ఉన్నారు. డ్రైవర్‌గా పని చేసే సాయి అప్పుల పాలై, వాటిని తీర్చలేక గురువారం రాత్రి 9 గంటలకు స్కూటీని, బాలుడిని వంతెనపై వదిలేసి, నదిలో దూకేసినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని దంపతుల కోసం నదిలో గాలిస్తునట్లు ఎస్సై తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
బాలుడిని వంతెనపై వదిలేసి..!!


