హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళలకు మంత్రి ‘రాఖీ’ శుభాకాంక్షలు

NDL: నేడు రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా మహిళలకు బనగానపల్లె ఎమ్మెల్యే రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పండగ అంటే అన్నాచెల్లెళ్ల ఆత్మీయ బంధం లాంటిదని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.