హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఎన్నికల సెల్ ఏర్పాటు

CTR: స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా స్థాయిలో ప్రత్యేక ఎన్నికల సెల్‌ను కలెక్టరేట్‌లో ఏర్పాటు చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల సెల్ పర్యవేక్షణకు కలెక్టరేట్‌లోని ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారి పుల్లారెడ్డి, DT నాగరాజు, సీనియర్ అసిస్టెంట్ సుమియా, జూనియర్ అసిస్టెంట్ జగదీష్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మనోజ్‌ను నియమించారు.