ATP: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 30న ఆదివారం అనంతపురం రానున్నారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు కుమారుడు శివరాజ్, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుమార్తె విద్యల వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు అధికారులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
30న అనంతపురానికి చంద్రబాబు రాక


