హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: డాన్స్‌తో అదరకొట్టిన ఎమ్మెల్యే

WGL: గిరిజన, బంజారాలు ఎంతో భక్తిశ్రద్దలతో నిర్వహించుకునే తీజ్ వేడుకల్లో వర్దన్నపేట MLA కేఆర్ నాగరాజు గురువారం రాత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు, గిరిజన యూత్ సభ్యుల కోరిక మేరకు ఎమ్మెల్యే డాన్స్ చేశారు. హుషారైన స్టెప్పులతో అదరగొట్టగా, స్థానిక నేతలు ఆయనతో కలిసి కదం తొక్కారు. తీజ్ వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని కోరారు.