హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చంద్రగ్రహణం లేదు

MDK: ఈరోజు శ్రావణ పౌర్ణమి రోజున ఎలాంటి చంద్రగ్రహణం లేదని బ్రాహ్మణ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు శలాక రాజేశ్వర శర్మ తెలిపారు. ఈరోజు ఉదయం ఏర్పడనున్న చంద్రగ్రహణం మనకు కనిపించదని, వేరే దేశాలకు మాత్రమే పరిమితమైందని వివరించారు. మనకు కనిపించనందున గ్రహణం మనకు లేదని, ఎలాంటి గ్రహణ సూత్రాలను పాటించాల్సిన అవసరం లేదని తెలిపారు.