WNP: నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో మార్గదర్శకత్వం, శిక్షణ అందించేందుకు ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే జి. మధుసూదన్రెడ్డి తెలిపారు. కొత్తకోటలో GMR సేవా సమితి ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్, గ్రూప్స్ తదితర ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువత కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
తెలంగాణ
'నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్'


