SRD: జిన్నారం శివాలయంలో పౌర్ణమి సందర్భంగా గురువారం ప్రత్యేక భజన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు శాంపిస్టిన్ కంపెనీ భజన బృందం ఆధ్వర్యంలో భక్తి భజన పాటలను ఆలపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజన కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తెలంగాణ
జిన్నారం శివాలయంలో భక్తి భజన


