MBNR: రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నుంచి జడ్చర్లకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. సాధారణంగా రూ.150 ఉన్న చార్జీని రాఖీ స్పెషల్ పేరుతో రూ.190కి పెంచడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పండుగ వేళ ప్రయాణికులపై అదనపు భారం మోపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ
రాఖీ స్పెషల్.. బస్సు చార్జీల బాదుడు?


