BDK: పాల్వంచ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిరుద్యోగ యువతకు కానిస్టేబుల్,SI ఉద్యోగాల కోసం ఉచిత కోచింగ్, వసతి కల్పించనున్నట్లు SI టి. నాగరాజు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆధార్, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో ఈ నెల 30 సాయంత్రం 5 గంటల్లోపు పోలీస్‌స్టేషన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ


