MHBD: జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలిగా నియమితులైన పులుసం పుష్పలత మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ములుగు క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
తెలంగాణ
సీతక్కను కలిసిన మానిటరింగ్ కమిటీ సభ్యురాలు


