సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ "వెండి వెన్నెల పూల చీర"ను రూపొందించారు. అమెరికా NAP ఈవెంట్ ఆర్డర్ మేరకు వారం రోజులు శ్రమించి చంద్రకాంతిలాంటి 108 వెండి పూలతో ఈ చీరను తయారు చేశారు. వెండి జరి, పట్టుతో తయారైన ఈ 5.5 మీటర్ల చీర బరువు 800 గ్రాములు, ఉంటుందన్నారు.
తెలంగాణ
VIDEO: వెండి వెన్నెల పూల చీరను రూపొందించిన సిరిసిల్ల నేతన్న


