MNCL: నెన్నెల మండలం నందులపల్లిలోని శ్రీ లక్ష్మీనివాస రైస్ మిల్లును పౌరసరఫరాల శాఖ DT ప్రవీణ్, ఇన్స్‌పెక్టర్లు గురువారం తనిఖీ చేశారు. ప్రజావాణిలో గ్రామస్థులు మిల్లులో రూ.కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి డబ్బులు రికవరీ చేయాలని కోరారు. తనిఖీ చేసి నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తామన్నారు.
తెలంగాణ
అవినీతి ఆరోపణలు.. రైస్ మిల్ తనిఖీ చేసిన అధికారులు


