హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంగలి తండాలో తీజ్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

SRPT: తీజ్ పండుగ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. ఈ రోజు కోదాడ మండల పరిధిలోని మంగలి తండా గ్రామంలో నిర్వహించిన తీజ్ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు.. గిరిజనుల ఆచారాలు, సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు ఐక్యతను చాటుకోవాలని సూచించారు.