హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన వధూవరులను ఆశీర్వదించిన కీర్తి రెడ్డి

BHPL: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ సోదరుడు సంపత్ కుమార్తె సంజన వివాహ వేడుకలు గురువారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలకు BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, BJP భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా BJP నాయకులు తదితరులు పాల్గొన్నారు