హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్హులందరికీ సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే

కృష్ణా: తోట్లవల్లూరులో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గురువారం పర్యటించారు. సంక్షేమ పథకాల అమలు తీరు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలపై ఆరా తీశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడంలో కూటమి ప్రభుత్వం రాజీ పడదన్నారు. గ్రామాల్లో ఏ సమస్య వచ్చినా వెంటనే అందుబాటులో ఉంటానని ప్రజలకు హామీ ఇచ్చారు.