హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసుల అదుపులో పేకాట రాయుళ్లు

GNTR: మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి చేసింది. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. నిందితుల నుంచి 4 సెల్‌ ఫోన్లు, 24,300 నగదు, 2 బైకులు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు మేడికొండూరు పోలీసులు తెలిపారు.