హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MRO తనిఖీ

BPT:  మిన్నేకల్లు గ్రామ సచివాలయంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను MRO రవిబాబు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఓటర్ల జాబితా పనులను త్వరగా పూర్తి చేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ చివరి దశకు చేరుకున్నందున ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.