హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'కాలుష్య పరిశ్రమలను ఏర్పాటు చేస్తే ఊరుకోం'

SKLM: ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి ముప్పు కలిగించే కాలుష్య పరిశ్రమలను టెక్కలి ప్రాంతంలో ఏర్పాటు చేస్తే వైసీపీ చూస్తూ ఊరు కోదని పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కోత సతీష్ అన్నారు. టెక్కలిలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాలుష్య పరిశ్రమలను మాత్రం తీవ్రంగా మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తామని అన్నారు.