భారత జట్టులోకి తిరిగి ప్రవేశించడంపై మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. తాను కష్టపడి పనిచేస్తున్నానని, తనకు సాధ్యమైనంత చేస్తున్నానని తెలిపాడు. అన్నీ సవ్యంగా జరిగితే పరిస్థితులు తనకు అనుకూలంగా మారతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రో గోవింద లీగ్ సీజన్-4 ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా సూర్యకుమార్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
క్రీడలు
రీఎంట్రీ కోసం శ్రమిస్తున్నా: మాజీ కెప్టెన్


