శ్రీలంకతో కొలంబో టెస్టు డ్రాగా ముగియడంపై టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు. 3రోజుల పాటు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారని, తాము చేయాల్సిందంతా చేశామని తెలిపాడు. శ్రీలంక బ్యాటర్లు ఒత్తిడిలో అద్భుతంగా పోరాడి మ్యాచ్‌ను కాపాడుకున్నారని ప్రశంసించాడు. ఫాలోఆన్ నిర్ణయాన్ని సమర్థించుకున్న గిల్, యువ స్పిన్నర్ మానవ్ సుతార్ ప్రదర్శనను ప్రత్యేకంగా కొనియాడాడు.
క్రీడలు
కొలంబో టెస్ట్‌పై స్పందించిన కెప్టెన్ గిల్


