హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు మమత ఎంపిక

ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత పర్యటనలో భాగంగా ఇండియా-ఏ మహిళల జట్టు ప్రకటించారు. ధర్మశాల వేదికగా సెప్టెంబర్ 29న జరిగే మల్టీడే మ్యాచ్‌కు హైదరాబాద్ క్రికెటర్ మమత మదివాల ఎంపికయ్యారు. హైదరాబాద్ జట్టులో వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా మమత రాణిస్తున్నారు. దేశీయ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆమెకు ఈ అవకాశం దక్కింది.