హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫ్లైఓవర్‌ పనులను దసరా నాటికి పూర్తి చేయాలి: మంత్రి

హైదరాబాద్‌-విజయవాడ NHపై నిర్మిస్తున్న చిట్యాల ఫ్లైఓవర్‌ పనులను దసరా నాటికి పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. హైవేపై గుర్తించిన 17 బ్లాక్‌స్పాట్ల వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. మిగతా ఫ్లైఓవర్లను డిసెంబర్‌ చివరి నాటికి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. రహదారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.