VKB: జిల్లా పోలీస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పరిగి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బి. రమేశ్ కుమార్‌ను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ గురువారం అభినందించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం, సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేశ్ మీనా, నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
పోలీస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్


